90 ఎం ఎల్: మరో బూతు ట్రైలర్


90 ML trailer out

మరో బూతు సినిమా 90 ఎం ఎల్ . తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది . తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్న భామ ఓవియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది అలాగే తమిళ హీరో శింబు కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు . ఇక ట్రైలర్ నిండా హగ్ లు పెగ్ లు , కిస్ లే ఉన్నాయి . యువతకు కావాల్సిన మసాలా ఫుల్లుగా ఉంది ఈ చిత్రంలో దాంతో యువతని బాగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది .

 

ఓవియా రొమాంటిక్ దృశ్యాల్లో బాగానే రెచ్చిపోయింది , అందాల ఆరబోతలోనే కాకుండా శృంగార సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయింది ఓవియా . ఒక్క ఓవియానే కాకుండా మరో నలుగురు అమ్మాయిలు కూడా నటించారు ఈ 90 ఎం ఎల్ సినిమాలో . అన్నట్లు ఈ సినిమాని 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే చూడాలి ఎందుకంటే ఇది అడల్ట్ సినిమా కాబట్టి .

English Title: 90 ML trailer out