బిగ్ బాస్ 3 లో పాల్గొనేది వీళ్లేనా ?


Bigg Boss 3 telugu Contestants List

తెలుగునాట కూడా బిగ్ బాస్ సీజన్ హిట్ అయిన విషయం తెలిసిందే . మొదటి బిగ్ బాస్ సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించగా సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు . ఇక ఇప్పుడు మూడో సీజన్ కు రెడీ అవుతున్నారు . ఈ మూడో సీజన్ కు హోస్ట్ గా సీనియర్ హీరో వెంకటేష్ ని అనుకుంటున్నారు , ఇంకా ఫైనల్ మాత్రం కాలేదు . అయితే హోస్ట్ డిసైడ్ కాలేదు కానీ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేసేది వీళ్ళే అంటూ ఓ లిస్ట్ మాత్రం వస్తోంది . ఒకసారి ఆ లిస్ట్ చూద్దామా !

1) జాహ్నవి

2) వెబ్ మీడియా జ్యోతి

3) శోభిత ధూళిపాళ

4) జబర్దస్త్ పొట్టి గణేష్

5) ఉదయభాను

6) జాకీ టివి ఆర్టిస్ట్

7) వరుణ్ సందేశ్

8) రేణు దేశాయ్

9) చైతన్య కృష్ణ

10) మనోజ్ నందన్

11) కమల్ కామరాజు

12) నాగ పద్మిని

13) రఘు మాస్టర్

14) హేమ చంద్ర

15 ) గద్దె సింధూర

అయితే వీళ్ళతో పాటుగా హాట్ భామ , బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల పేరు కూడా వినిపించింది అయితే నేను బిగ్ బాస్ 3 లో పాల్గొనడం లేదు అని ఖండించింది దాంతో మిగతా వాళ్ళు కూడా ఉన్నారా ? లేక వాళ్ళు కూడా ఖండిస్తారా ? చూడాలి .