దిల్ రాజు కు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ


Dil raju shocked with vijay devarakonda
Dil Raju and Vijay Devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అగ్ర నిర్మాత దిల్ రాజు కు షాక్ ఇచ్చాడట. టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసాడు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా విజయ్ తో మాట్లాడట సినిమా చేద్దామని అయితే విజయ్ దేవరకొండ చెప్పిన రెమ్యునరేషన్ విని షాక్ అయ్యాడట దిల్ రాజు.

ఇంతకీ విజయ్ దేవరకొండ చెప్పిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా…… పది కోట్లట. సినిమా చేయడానికి రెడీ కానీ 10 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్పడంతో షాక్ అయిన దిల్ రాజు సైలెంట్ అయిపోయాడట . క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలి కాబట్టి డిమాండ్ చేయడంలో తప్పులేదు. పైగా విజయ్ దేవరకొండ కు మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆ మొత్తం ఇవ్వొచ్చు కూడా . మరి దిల్ రాజు ఆలోచన ఎలా ఉందో మరి.

 

 

English Title: Dil raju shocked with vijay devarakonda