సోఫియా హయత్ ని బూతులు తిడుతున్నారు


Fans Abusive hit on Ex-Bigg Boss contestant sofia hayat 

వివాదాస్పద నటి , మోడల్ అయిన సోఫియా హయత్ ని బండ బూతులు తిడుతున్నారు నెటిజన్లు , హిందువులు . ఈ భామపై నెటిజన్ లకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. హిందువులకు పవిత్రమైన స్వస్తిక్ ని తన పాదాల కింద వేసుకోవడం . అంతేకాదు పాదాల కింద స్వస్తిక్ గుర్తు వేసుకొని హిందువుల మనోభావాలను కించపరచడమే కాకుండా దని తాలూకు ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత దారుణం దాంతో బూతులు తిట్టేస్తున్నారు సోఫియా హయత్ ని .

ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా హిందువుల దేవుళ్ళ ని అవమానిస్తూ రకరకాలుగా పోస్ట్ లు పెట్టింది . దేవుళ్ళ బొమ్మలను తన వంటిపై ఎక్కడెక్కడో వేయించుకుంది . అప్పుడు కూడా ఇలాగె సోఫియా మీద విమర్శలు వచ్చాయి . ఇక ఇప్పుడేమో ఏకంగా స్వస్తిక్ గుర్తు ని కాలి కింద వేసుకోవడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . వెంటనే ఆ గుర్తు అక్కడి నుండి తీసి వేయమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు . అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఈ భామ మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు .

English Title: Fans Abusive hit on Ex-Bigg Boss contestant sofia hayat