హీరో రామ్ ని కలవాలని ఉందా అమ్మాయిలు


Hero Ram lovers day gift for girls

హీరో రామ్ ని కలిసే ఛాన్స్ ఇస్తున్నారు ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం . హీరోలని అభిమానించే అమ్మాయిలకు మాత్రమే ఈ ఛాన్స్  సుమా ! రేపు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆలోచన చేసారు . ఇక రామ్ ని అభిమానించే అమ్మాయిలు బోలెడు మంది ఉండనే ఉన్నారు అలాంటి వాళ్లకు ఇది బంగారం లాంటి ఛాన్స్ .

 

తమ అభిమాన హీరోని కలవాలని ఆరాటపడే అమ్మాయిలు చేయాల్సిందల్లా రామ్ ని బాగా ఇంప్రెస్ చేసేలా ప్రపోజ్ చేయాలి . అలా ప్రపోజ్ చేసిన వాళ్ళ లోంచి ది బెస్ట్ అనుకునే అయిదుగురిని ఎంపిక చేసి రామ్ ని కలిసేలా ఏర్పాట్లు చేస్తారు ఆ చిత్ర బృందం . సో రామ్ ని అభిమానించే అమ్మాయిలు అతడ్ని ఇంప్రెస్ చేసేలా ప్రపోజ్ చేయండి రామ్ ని కలిసే ఛాన్స్ కొట్టేయండి .

English Title: Hero Ram lovers day gift for girls