ఆ హీరోయిన్ తో కుర్ర హీరో లవ్ లో ఉన్నాడా ?


Is bellamkonda sai srinivas love with kajal ?

కాజల్ అగర్వాల్ అంటే నాకు పిచ్చి ప్రేమ అంటూ అందరి ముందే చెప్పేసాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . పదేళ్లుగా కాజల్ అంటే పడి చచ్చిపోతానని చెప్పిన ఈ హీరో కవచంలో కాజల్ తో రొమాన్స్ చేసాడు , అయితే పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదేమో అందుకే తేజ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు అంతేకాదు త్వరలో తీయబోయే మరో సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు ఈ కుర్ర హీరో .

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ -కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు . అది పూర్తి కావచ్చింది మార్చిలో ఆ సినిమా రిలీజ్ కానుంది ఇక ఆ సినిమా టైటిల్ సీత అని అనుకుంటున్నారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . ఇక రమేష్ వర్మ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు ఈ కుర్ర హీరో . ఆ చిత్రంలో కూడా కాజల్ ని మళ్ళీ హీరోయిన్ గా తీసుకున్నారు దాంతో కాజల్ తో బెల్లంకొండ లవ్ లో ఉన్నాడా ? అని గుసగుసలు మొదలయ్యాయి గతకొంత కాలంగా .

English Title: Is bellamkonda sai srinivas love with kajal ?