నమ్రత కు లిప్ లాక్ ఇచ్చిన మహేష్ పిక్ వైరల్


Mahesh Babu's midnight KISS to his wife Namrata

భరత్ అనే నేను సంచలన విజయం సాధిస్తుండటం తో ఆ సంతోషాన్ని తన భార్యామణి తో పంచుకున్నాడు మహేష్ , అయితే ఘాటు కౌగిలింత మాత్రమే కాకుండా ఘాటుగా లిప్ లాక్ ఇచ్చి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు . కాగా ఆ ఘాటు లిప్ లాక్ సమయంలో తీసిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి మరింత సంచలనం సృష్టించింది నమ్రత శిరోద్కర్ . ప్రస్తుతం ఈ లిప్ లాక్ పిక్ వైరల్ గా మారింది .

బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ రెండు కూడా ఘోరాతి ఘోరంగా దెబ్బకొట్టాయి మహేష్ ని అలాగే నమ్రత ని దాంతో విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో భరత్ అనే నేను సూపర్ హిట్ టాక్ ని మొదటి రోజునే సొంతం చేసుకోవడంతో ఆనందం పట్టలేక పోయారు . సినిమా విడుదల రోజున అర్ధరాత్రి పార్టీ చేసుకున్న సమయంలో లిప్ లాక్ తో తమ ప్రేమని చాటుకున్నారు మహేష్ – నమ్రత లు .