శింబుతో లిప్ లాక్ సీన్లో రెచ్చిపోయిన భామ


Positive talk to Oviya 90ML

అసలే శింబు అంటే ఇష్టం పైగా ఎంత అర్ధరాత్రి అయినా తనకు సమస్య వస్తే దాని కోసం ఫోన్ చేసి సలహా తీసుకునే వెసులుబాటు కూడా ఉందని చెప్పిన భామ ఇంకేముంది అతడితో లిప్ లాక్ చేసే సీన్ రాగానే రెచ్చిపోయి లిప్స్ ని లాక్ చేసి వీర లెవల్లో రెచ్చిపోయింది వివాదాస్పద భామ ఓవియా . తాజాగా ఈ భామ నటించిన వివాదాస్పద చిత్రం ” 90 ఎం ఎల్ ” .

 

కాగా ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది . రిలీజ్ కి ముందే ట్రైలర్ తో సంచలనం సృష్టించింది 90 ఎం ఎల్ చిత్రం . ఓవియా పాత్ర తీరుతెన్నులు మరింతగా వివాదాస్పదం అయ్యాయి దాంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి . కొసమెరుపు ఏంటంటే గెస్ట్ అప్పియరెన్స్ శింబు ఇవ్వడం . తనకు బాగా ఇష్టమున్న నటుడు ఆపై సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్ దాంతో ఓవియా రెచ్చిపోయి శింబు కి ఇచ్చిన లిప్ లాక్ సీన్ ఇప్పుడు హైలెట్ గా నిలిచింది 90 ఎం ఎల్ చిత్రంలో .

English Title: Positive talk to Oviya 90ML