ఏప్రిల్ 12న సాయిధ‌ర‌మ్ తేజ్‌, కిషోర్ తిరుమ‌ల, మైత్రీ మూవీ మేక‌ర్స్ `చిత్రల‌హ‌రి` విడుద‌ల‌


Sai Dharam Tej's Chitralahari to release on April 12

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోందిసాయిధ‌ర‌మ్తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారుఅన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

 సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ – “కిషోర్ తిరుమల సినిమా అంటే కూట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయిఅలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతోందిషూటింగ్అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతోందిరాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్  సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారుఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందిసాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌గారుప్రెజంట్ చేస్తున్నారుఅన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను  ఏప్రిల్ 12 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం“ అన్నారు. 

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ – “మంచి ఎమోష‌న‌ల్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రల‌హ‌రి తెర‌కెక్కుతోందిటైటిల్‌లో ఐదు అక్ష‌రాలు ఉన్న‌ట్లు సినిమాలో ఐదు క్యారెక్ట‌ర్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంటాయిసినిమా ఈపాత్ర‌ల చుట్టూ ఎక్కువ‌గా తిరుగుతుందిసాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది“ అన్నారు. 

                                         సాయిధ‌ర‌మ్‌తేజ్‌క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న  చిత్రానికి సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌ఆర్ట్‌:  .ఎస్‌.ప్ర‌కాశ్‌ఎడిటర్శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ఘ‌ట్ట‌మ‌నేని.

 

English Title: Sai Dharam Tej’s Chitralahari to release on April 12