రాత్రికి వస్తే కోటి రూపాయలు ఇస్తామంటున్నారట


Sakshi chaudary sensational comments

రాత్రికి వస్తే  ఆ స్వర్గం అందిస్తే కోటి రూపాయలు ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారట కొంతమంది దాంతో నేను మరీ అంత చులకనగా కనబడుతున్నానా ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది హీరోయిన్  సాక్షి చౌదరి . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు ఒక్క హిట్ కూడా లభించలేదు దాంతో రేసులో లేకుండాపోయింది . అయితే సోషల్ మీడియా ఉంది కాబట్టి అందులో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా దర్శనం ఇస్తూనే ఉంది సాక్షి చౌదరి.

 

ఈ భామ అందాలను చూసి కోరిక పుట్టినవాళ్ళు డైరెక్ట్ గా ఆమెకు మెసేజ్ చేస్తున్నారట . కోటి రూపాయలు తీసుకో …… ఒక్క రాత్రి ఆ స్వర్గం అందించు అని డైరెక్ట్ గా అడుగుతున్నారట . దాంతో నేను అలాంటిదాన్ని కాదు కావాలంటే నా ఫోటోలు , వీడియోలు చూసి ఆ ఆనందం పొందండి అని సలహా ….. ఉచిత సలహా ఇస్తోంది సాక్షి చౌదరి .

English Title: Sakshi chaudary sensational comments