ఎఫ్ 2 కి సీక్వెల్ ఎఫ్ 3 చేస్తాడట


Sequel of F2
Vaeun Tej and Venkatesh

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఎఫ్ 2 చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి . వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కు యునానిమాస్ గా హిట్ టాక్ వచ్చింది . సంక్రాంతి రారాజుగా ఎఫ్ 2 నిలిచింది. దాంతో ఎఫ్ 3 కి సన్నాహాలు జరుగుతున్నాయి.

వెంకటేష్ , వరుణ్ తేజ్ లు ఈ సీక్వెల్ లో కూడా నటించనున్నారు. వెంకటేష్ , వరుణ్ లు మళ్లీ సీక్వెల్ లో నటించడానికి ఒప్పుకున్నారట.

 

 

English Title: Sequel of F2