పవన్ కళ్యాణ్ ని ఘోరంగా తిట్టిన శ్రీ రెడ్డి


” ఏందిరా ! పవన్ కళ్యాణ్ …… నీ యాక్టింగ్ లు బొచ్చెలో తినుడు , నువ్ ఏం చేసావని నీకు , నీ అన్న నాగబాబు కి ఓటెయ్యాలి ? పవన్ కళ్యాణ్ అనే వెధవ కు నాగబాబు అనే దరిద్రుడికి ఓటు వేసేముందు ఒకసారి ఆలోచించండి ” అంటూ పవన్ కళ్యాణ్ ని ఘోరంగా తిడుతూ సంచలనం సృష్టించింది వివాదాస్పద భామ శ్రీ రెడ్డి .

కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ దగ్గర పడటంతో మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది . పవన్ కళ్యాణ్ ని బూతులు తిడుతూ నాగబాబు పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది . నాగబాబు ఎవరికీ పదివేల రూపాయల సహాయం కూడా చేయలేదు అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ప్రజలకు నష్టం తప్ప లాభం లేదన్నట్లుగా వ్యాఖ్యానించింది . నీ గెలుపు కోసం నిహారిక , వరుణ్ తేజ్ లు వచ్చినంత మాత్రాన గెలిచిపోవు అంటూ హేళన చేసింది శ్రీ రెడ్డి . వంశ పారంపర్య రాజకీయాలు చేయను అంటూ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చిన పవనూ నాగబాబు ఎవరండీ మీ అన్న కాదా ! అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది .