రోజా…. నిన్నెవరూ కెలకలేదా : శ్రీరెడ్డి


sri reddy vulgar comments on roja

వాయమ్మో ! రోజా ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చి 27 సంవత్సరాలు అయ్యిందట కానీ ఈమెనెవరూ కెలకలేదట ! ఫిలిం ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడమే కాకుండా జీవితా రాజశేఖర్ కు వత్తాసు పలుకుతోంది అంటూ మాజీ హీరోయిన్ , ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యురాలు రోజా పై సంచలన కామెంట్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . హీరోయిన్ గా 27 ఏళ్ల నుండి నటిస్తున్నప్పటికీ నిన్నెవరూ కెలకలేదంటే …… నువ్వు ఎవరికీ నచ్చలేదేమో ! అయినా ఇండస్ట్రీ మీద నేను బురద జల్లడం ఏంటి ? మొత్తం ఇండస్ట్రీ రిపోర్ట్ రెడీ అవుతోంది , నాతో పెట్టుకోకు ” నాగ్ బేబీ ” అంటూ సంచలన కామెంట్ చేసింది శ్రీరెడ్డి .

గతకొంతకాలంగా శ్రీరెడ్డి పలువురి పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో హీరో రాజశేఖర్ పై కూడా ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి అయితే ఆ ఆరోపణలను జీవిత ఖండించగా రోజా రాజశేఖర్ కు మద్దతుగా నిలిచింది . దాంతో శ్రీరెడ్డి కి చిర్రెత్తుకొచ్చింది అంతే ! రోజా పై కూడా వల్గర్ కామెంట్స్ చేసింది . అంతేకాదు నాతో పెట్టుకోకు అంటూ వార్నింగ్ కూడా ఇస్తోంది . అయితే ఇంతకీ ”నాగ్ బేబీ ” అని రోజా ని ఎందుకు కామెంట్ చేసినట్లో ! శ్రీరెడ్డి ఆంతర్యం ఏంటో మరి .