యాత్ర చిత్రాన్ని ఆ కులం వాళ్ళు చూడటం లేదు


Yatra talk good but no collections

యాత్ర చిత్రం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కథ అన్న విషయం తెలిసిందే . రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ , వై ఎస్సార్ కాంగ్రెస్ , రెడ్డి , అలాగే క్రిస్టియన్ ఇలా వంతుల వారీగా పంచుకున్నారని అందుకే కమ్మ కులస్థులు ఈ చిత్రాన్ని చూడటం లేదని తెలుస్తోంది . ఆంధ్రప్రదేశ్ లో కమ్మ –  కాపు , రెడ్డి ల గోల ఉంది . దాంతో ఆ ప్రభావం ఇప్పుడు యాత్ర సినిమాపై పడింది .

 

యాత్ర చిత్రానికి టాక్ బాగానే ఉంది కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు దానికి కారణం కుల ముద్ర పడటమే అని , అలాగే రాజకీయాలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది . తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న సినిమా వై ఎస్ ని దేవుడిగా చూపించే సినిమా కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ సినిమాకు దూరంగా ఉన్నారట . దాంతో యాత్ర వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి .

 

English Title: Yatra talk good but no collections